డ్రైవ్ స్పార్క్ ఆఫ్-బీట్ Off Beat oi-Suravarapu Dileep By Suravarapu Dileep Published: Sunday, September 24, 2023, 8:35 [IST] భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సహా అనేక కారణాలున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల వంటి ప్రాంతాల్లో రోడ్లపైకి అకస్మాత్తుగా వచ్చిన పశువులు, పాదచారులు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం అందరిలో ఓ ప్రశ్నను లేవనెత్తింది. కారుకు పేరు పెట్టిన నెటిజన్లు : ఈ కారుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ కారుకు FDAS - ఫ్లైయింగ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అని పేరు పెట్టారు. గతవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టత లేదు. ఇప్పటివరకు 1.39 లక్షలకు పైగా ఈ వీడియోను లైక్ చేశారు. హ్యందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు రోడ్డు డివైడర్‌పైన ఉంది. అయితే ఆ ప్రాంతంలో డివైడర్‌పైకి కారు వెళ్లేందుకు ర్యాంప్ సహా ఎటువంటి ఆధారం లేదు. అయినా ఆ … [Read more...] about రోడ్డు డివైడర్‌పైకి ఎక్కిన హ్యుందాయ్ Kona EV .. నెటిజన్ల కామెంట్లు వైరల్!