• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Auto News

Latest auto breaking news from around the world

  • Home
  • News
  • Technology
  • Racing

జర్మన్ బ్రాండ్ కారు కొన్న ‘సూర్యకుమార్ యాదవ్’: ధర రూ. 2.15 కోట్లు

August 15, 2022 by telugu.drivespark.com Leave a Comment

డ్రైవ్‌ స్పార్క్

Bredcrumb

ఆఫ్-బీట్

Off Beat
oi-N Kumar
By N Kumar

Updated: Monday, August 15, 2022, 7:42 [IST]

ఇండియన్ స్టార్ క్రికెటర్ ‘సూర్య కుమార్ యాదవ్’ (Suryakumar Yadav) గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఇటీవల ఇతడు ఆధునిక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కొత్త కారు ధర రూ. 2.15 కోట్లు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

‘సూర్యకుమార్ యాదవ్’ కొనుగోలు చేసిన ఈ కారు ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) యొక్క ‘జిఎల్ఎస్ ఏఎమ్‌జి63’ (GLS AMG63) అని తెలిసింది. ఈ కారుని ముంబైలోని మెర్సిడెస్ డీలర్‌షిప్ ఆటో హ్యాంగర్ నుండి అతను తన భార్య ‘దేవిషా శెట్టి’ తో కలిసి డెలివరీ తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫొటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి ‘మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి 53 4మాటిక్’ (Mercedes AMG GLS 53 4MATIC) కాగా, మరొకటి ‘మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి 63 ఎస్ 4మాటిక్’ (Mercedes AMG GLS 63 S 4MATIC). ఇందులో సూర్య కుమార్ ఏ వేరియంట్ కొనుగోలు చేసాడు అనేది ఖచ్చితంగా తెలియదు.

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఎస్ 63 4మాటిక్ అనేది 4.0-లీటర్ వి8 ట్విన్-టర్బో, పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇహి 612 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. అదే సమయంలో ఇది కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మెర్సిడెస్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌ని పొందింది, ఇది వెనుక భాగంలో ఉన్న టెయిల్ సెక్షన్‌తో కలిసిపోతుంది. GLS కూపే దాని స్టాండర్డ్ GLS కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో పాన్అమెరికానా గ్రిల్‌తో కూడిన స్పోర్టీ బంపర్ ఇవ్వబడింది, కావున మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ పొన్చుతుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్ టోన్‌లలో స్పోర్టీ లెథెరెట్ సీట్లు పొందుతుంది. ఈ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, మెరుగైన డ్రైవింగ్ పొజిషన్‌ను కూడా అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో త్రీ-స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్ కూడా ఇవ్వబడింది.

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ యొక్క జిఎల్ఎస్ అనేది జర్మన్ ఆటోమేకర్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన SUV కార్లలో ఒకటి. ఇటీవల సినీ నటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి RK రోజా కూడా తన కొడుకు కోసం ‘బెంజ్ జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్’ (GLS 400D 4Matic) కొనుగోలు చేసింది.

నిజానికి సూర్యకుమార్ యాదవ్ కి కార్లంటే చాలా ఇష్టం ఈ కారణంగానే ఇతను ‘పోర్షే టర్బో 911’ సూపర్ కారును కూడా కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 3.64 కోట్లు అని తెలిసింది. అంతే కాకుండా అతని వద్ద ‘నిస్సాన్ జోంగా’ కూడా ఉంది.

ఇదిలా ఉండగా ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడటానికి కూడా ‘సూర్యకుమార్ యాదవ్’ సెలక్ట్ అయ్యాడు. ఈ ఈవెంట్ 2022 ఆగస్ట్ 27నుండి యూఏఈలో జరగనుంది. ఇందులో మన భారత్ ఆగస్ట్ 28 న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది.

Comments
Most Read Articles
  • దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
  • పుష్ప రాజ్ ‘అల్లు అర్జున్’ గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..
  • మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?
  • ప్రమాదానికి గురైన టాటా పంచ్: సురక్షితంగా బయటపడిన నటి ‘సోమా లైశ్రామ్’
  • “పెద్ద నాన్న” తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
  • వైరల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ వీడియో.. ఈ సారి ఎందులో కనిపించాడో తెలుసా?
  • హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
  • గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ప్రాణాలమీదికే వచ్చింది.. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా?
  • భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ‘ఓలా ఎలక్ట్రిక్ కారు’.. ఇలా ఉంటుంది
  • 19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
  • మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450
  • 800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

Most Viewed Videos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed

Read more on: #ఆఫ్ బీట్ #off beat
English summary
Indian cricketer surya kumar yadav buys mercedes benz amg gls coupe details

  • Rupee gains 21 paise to 81.97 against US dollar in early trade - Times of India
  • Removed from show for refusing to drink: Yoo Jae-seok and Namkoong Min discuss power abuse in South Korean showbiz
  • Asia Cup 2023 Schedule: Full List Of Fixtures, Dates, Venues, Telecast & Live Streaming Info
  • Asia Cup Schedule 2023 Announced: India vs Pakistan Match on September 2nd | Cricket News - Times of India
  • Asia Cup 2023: Complete List Of Fixtures, Dates And Venues | Cricket News
  • Asia Cup 2023 full schedule: India-Pakistan match on September 2
  • Chess Olympiad 2022: Schedule, Dates, Venue, India Results, Overall Team Rankings and Standings
  • 2023 Prime Day: All The Best Deals!
  • Full list of bank closures coming in 2023 and 2024 - including HSBC, Lloyds and Barclays
  • Jordan Ngatai drops career-high 47 points to help Hawks into NBL finals
  • North Shore Death Notices: July 11 To July 23
  • The Best Amazon Prime Day 2023 Deals
  • Best fixed rate savings: Top accounts over one, two, three and five years in our tables
  • Motori, tutti quelli della BMW M3 dai quattro agli otto cilindri
  • Hyundai Exter SUV – Top 5 Things You Need To Know
  • Rimac Nevera stabilisce 23 record in un solo giorno
  • Hospital Capacity In Eureka-Wildwood Area: Latest
  • Best Prime Day 2023 video game deals – cheap PS5, Switch, and Xbox games
జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్యకుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు have 260 words, post on telugu.drivespark.com at August 15, 2022. This is cached page on Auto News. If you want remove this page, please contact us.

Filed Under: Off Beat mercedes benz, benz gls amj63, మెర్సిడెస్ బెంజ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఏఎమ్‌జి63

Primary Sidebar

RSS Recent Stories

  • Hamilton: Lack of rear downforce leaves W14 on “knife-edge” at Suzuka
  • Marini fractures collarbone in MotoGP sprint race crash with team-mate
  • 2024 Nissan Sentra Priced From $21,725, Up $430 From Last Year
  • “Strong penalties” only way to stop constant MotoGP Turn 1 pile-ups
  • The “big step” AlphaTauri saw from Tsunoda which earned him a new deal
  • Suzuka layout ‘punishes’ Mercedes’ weakness in high-speed corners
  • Sainz blames late set-up change for qualifying performance at Japanese GP
  • Russell admits he “took a step backwards” after Friday practice
  • Verstappen sitting pretty but unexpectedly hot track could cook up drama

Sponsored Links

Copyright © 2023 Auto News. Power by Wordpress.
Home - About Us - Contact Us - Disclaimers - DMCA - Privacy Policy - Submit your story